రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవం కరణంపల్లి

జనం న్యూస్ 19.1.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉన్నందున మాఘమాస అమావాస్య సందర్భంగా రేణుక ఎల్లమ్మ అమ్మవారిని స్థానిక సర్పంచ్ దుర్గా రాములుగౌడ్ గుడి చైర్మన్ ఆధ్వర్యంలో దర్శించుకున్న చేగుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ మరియు ఉపసర్పంచ్ బాలశివ మాజీ సర్పంచ్ బుడ స్వర్ణలతభాగ్యరాజ్. యాదిరెడ్డి. ప్రవీణ్ గౌడ్. ప్రెస్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు