బాలకృష్ణ మరణం బాధాకరం మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ జనవరి 19 ఎలిగేడు మండలం కాల్వ శ్రీరాంపూర్ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన సల్పాల బాలకృష్ణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించి నందున సుల్తానాబాద్ ఆసుపత్రిలో మృతుని కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శి ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు బాలకృష్ణ మరణం బాధాకరం అన్నారు