పలు ప్రముఖ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత

జనం న్యూస్, గుండాల జనవరి, 19.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల. అనిత జనగామ జిల్లా లోని సిద్దుల గుట్ట శివాలయం లో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం లో కొండపోచమ్మ మ్మ ఆలయం లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడరాజన్న ఆలయం లో కొండగట్టు అంజన్న ఆలయాల్లో బీర్ల అనిత ప్రత్యేక పూజలు నిర్వహించింది ఈ సందర్బంగా బీర్ల అనిత మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం ప్రజలసంక్షేమo రాష్ట్ర అభివృద్ధి కోసం ఆమె దైవ ఆశీస్సులు కోరినట్లు ఆమెతెలిపారు ఆలయ సాంప్రదాయాలను గౌరవిస్తూ పూజలు నిర్వహించినాను అన్నది ఈ దేవాలయాలలో నేను పూజలు నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉన్నదని ఆమె అన్నారు