కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారం తో సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

★ పెద్దాపూర్ గ్రామ సర్పంచ్ కేశమల్ల అనూష కృష్ణ

జనం న్యూస్ 19/01/2026 కల్వకుర్తి:- వెల్దండ మండల పరిధిలో పెద్దాపూర్ గ్రామ పంచాయతీ కి చెందిన పసుపుల వెంకటేష్ కూ సీఎంఆర్ఎఫ్ క్రిoద మంజూరు అయినా 60,000/- వేల రూపాయల చెక్కు నూ ఈ రోజూ పెద్దాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనుష కృష్ణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ ప్రసాద్ చారి, వార్డు నెంబర్లు శ్రీధర్ ప్రసాద్ గౌడ్, తిరుపతి నాయక్, లలితమ్మ మల్లయ్య, మమత అనిల్ కుమార్, నాయకులు గుద్దటి లక్ష్మరెడ్డి, వరికుప్పల ఆంజనేయులు, నెంటా శ్రీను, హరిలాల్ నాయక్, పసుపుల రాఘవులు, సుధాకర్, వెంకటేష్, రామచంద్రయ్య గౌడ్, శ్రీశైలం, అజార్, కాటిక రాములు, వెంకటయ్య, లింగయ్య, శ్రీను, భరత్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు