అల్లపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్న బి ఆర్ యస్ నాయకులు

జనం న్యూస్ 19 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అల్లపూర్ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై విమర్శలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు నేషనల్ హైవే 44 పై జరుగుతున్న పనులు చేస్తున్న భ్రమర కంపెనీ మరియు లోకల్ జెసిపి ఓనర్ చేసుకున్న ఒప్పందంపై వారిద్దరి మధ్య తేడా వస్తే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దగ్గరికి వచ్చిన జెసిపి ఓనర్ కు ఇవ్వవలసిన పైసల పై సంపత్ కుమార్ భ్రమరా కంపెనీ యజమానితో జేసీబీ ఓనర్ అయిన భాషకు 8 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినందుకు దాన్ని కాస్త ఎనిమిది కోట్లు చేసి గుమస్తా తెలంగాణ పత్రికలో ప్రచురించి మాజీ ఎమ్మెల్యే పై బురద చల్లుతున్నారు నిజంగా బిఆర్ఎస్ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి మీ బడా నాయకులు ఆక్రమించుకున్న భూదానప్లాట్ ఏమిటో నిరూపిస్తాం అల్లంపూర్ శాసనసభ్యులు ఒక్కరోజు కూడా అల్లంపూర్ అభివృద్ధి గురించి కానీ ఓటు వేయించి గెలిపించిన ప్రజలు గాని వారికి కావాల్సిన వస్తువులపై ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడానికి వీలు కాదు కానీ అల్లంపూర్ నియోజకవర్గం అభివృద్ధి కొరకుకృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను విమర్శించడం నీకు తగదన్నరు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తెలంగాణ సీతరామిరెడ్డి గ్రంథాలయం చైర్మన్ నీలి శ్రీనివాసులు మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ వల్లూరు సర్పంచ్ రవి ప్రకాష్ మాస్టర్ షేక్షావలి చారి ఇస్మాయిల్ మహమ్మద్ సిరాజ్ అడ్డాకుల రాము ప్రగటూరు గోపాల్ జగన్మోహన్ నాయుడు వెంకటేష్ బైలాపురం రమణగారు క్యాతూర్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *