జనం న్యూస్ మునగాల జనవరి 19 అపరిచిత లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న సైబర్ మోసాల పట్ల మునగాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రచారమయ్యే అనుమానాస్పద లింకుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆదివారం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.గత కొద్ది రోజులుగా "*నాకు రూ. 5 వేలు వచ్చాయి, నేను మొదట నకిలీ అనుకున్నాను కానీ ఇటువంటి వాట్సాప్ లింకులను విచ్చేసి ఖాతాలను ఖాళీ చేసుకోవద్దని ఘాటుగా హెచ్చరించారు. సైబర్ ప్రజలు మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.